“భరత్ అనే నేను” .. మహేష్ ముఖ్యమంత్రిగా దుమ్ముదులిపెసాడు!

సూపర్ స్టార్  మహేష్ బాబు నటించిన “భరత్ అనే నేను చిత్రం” నేడు విడుదలకాబోతుంది. కొరటాల శివ ఈ సినిమా కి దర్శకత్వం వహించారు. ఈ సినిమాఫై అటు సిని ఇండస్ట్రీలో ఇటు అబిమనుల్లో భారి అంచనాలు నెలకొన్నాయి. శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్ తరువాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో అబిమానులు పక్క విజయం సాదిస్తున్దనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. మహేష్ బాబు గత రెండు సినిమాలు నిరశ పరచటంతో ఈ సినిమాఫై మహేష్ బాబు కుడా ఈ సినిమాఫై చాలా నమ్మకం పెట్టుకున్నాడు. మహేష్ బాబు సరసన కైరా అద్వానీ హీరోయిన్ గా నటించింది. మహేష్ బాబు రాజకీయ నటుడిగా, ముఖ్యమంత్రిగా నటించడంతో అభిమాన్నుల్లో ఉత్కంట నెలకొంది.ఇప్పటికే ప్రీమియర్ షోల ప్రదర్శన ప్రారంభం అయింది. ట్విట్టర్ లో అబిమానుల రెస్పాన్స్ అదిరిపోయేలా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*