ఎమ్యెల్యే పదవి ఆశించిన బండ్ల గణేష్ కి కొత్త పదవి…!

ఎమ్యెల్యే పదవి ఆశించిన బండ్ల గణేష్ కి కొత్త పదవి…! సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ రాజేంద్రనగర్‌ లేదా జూబ్లీహిల్స్‌ టికెట్‌ ఆశించారు. కాంగ్రెస్‌ టికెట్‌ ఇవ్వకపోవడంతో అసంతృప్తికి గురైన గణేష్ కు పార్టీ పదవి ఇచ్చారు. బండ్ల గణేష్   ను టీపీసీసీ అధికార ప్రతినిధిగా నియమించారు. ఆయన టిక్కెట్ ఇవ్వకపోయిన పార్టీ లోనే కొనసాగుతానని వెల్లడించారు.

 

పదవిని ఆశించి పార్టీలో చేరలేదని ప్రజాసేవకై తాను పార్టీలో చేరినట్టు వ్యాఖ్యానించారు. కాగా, టిక్కేట్ రాకపోవడంతో నిరాశ చెందిన ఆయనకు బుజ్జగించి కాంగ్రెస్ టీపీసీసీ అధికార ప్రతినిధి పదవిని కట్టపెట్టి కాంగ్రెస్ నేతలు సముదాయించారని సమాచారం.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*