అరటిపండుతో ఇలా చేస్తే మీ చర్మము కాంతివంతముగా మెరిసిపోతుంది

అరటిపండులో విటమిన్ సి మరియు డి,ఫైబర్,పొటాషియం ఉంటాయి.అరటిపండుతో మన పేస్ ని శుభ్రం చేసుకోవచ్చు.ప్రతి రోజు ఒకటి లేదా రెండు అరటిపండు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది మరియు జీర్ణశక్తి కూడా బాగా జరుగుతుంది.అరటిపండుతో వివిధ పేస్ ప్యాక్ వేసుకోవచ్చు.

చిట్కా1

కావలిసిన పదార్ధాలు

1 అరటిపండు

పేస్ ప్యాక్ ఎలా వేసుకోవాలి

అరటిపండు ను ముక్కులు చేయాలి. ఒక గిన్నె తీసుకొని దానిలో ముక్కులు వేసి గుజ్జుగాచేసుకోవాలి.తర్వాత పేస్ కి అప్లై చేయాలి.అప్లై చేసిన తరవాత 10-15 మినిట్స్  ఉంచుకోవాలి.చల్లటి నీళ్ళు లేదా మెత్తటి గుడ్డ తో క్లీన్ చేయాలి.దీని వల్ల మీ పేస్ చాలా ప్రకసవంతముగా మెరుస్తుంది.

చిట్కా2

 

కావలిసిన పదార్ధాలు

1 అరటిపండు

1 స్పూన్ తేనే

1 స్పూన్ నిమ్మరసం

పేస్ ప్యాక్ ఎలా వేసుకోవాలి

అరటిపండు ను ముక్కులు చేయాలి.ఒక గిన్నె తీసుకొని దానిలో అరటిపండు ముక్కలు మరియు తేనే,నిమ్మరసం అనీ కలిపి పేస్టులాగా చేసుకోవాలి.తరవాత పేస్ ని మీ పేస్ కి అప్లై చేయాలి. అప్లై చేసిన తరవాత 10-15 మినిట్స్  ఉంచుకోవాలి.చల్లటి నీళ్ళు లేదా మెత్తటి గుడ్డ తో క్లీన్ చేయాలి.దీని వల్ల మీ పేస్ చాలా ప్రకసవంతముగా మెరుస్తుంది.మీ పేస్ మీద ఉన్న ముదతలుని పోగాడుతుంది.

చిట్కా3

 

కావలిసిన పదార్ధాలు

1 కప్ అరటిపండు ముక్కలు

1 స్పూన్ ఆరంజ్ జ్యూస్

1 స్పూన్  పెరుగు

పేస్ ప్యాక్ ఎలా వేసుకోవాలి

ఒక గిన్నె తీసుకొని దానిలో అరటిపండు ముక్కలు మరియు పెరుగు,నారింజరసం అనీ కలిపి పేస్టులాగా చేసుకోవాలి.తరవాత పేస్ ని మీ పేస్ కి అప్లై చేయాలి. అప్లై చేసిన తరవాత 10-15 మినిట్స్  ఉంచుకోవాలి.చల్లటి నీళ్ళు లేదా మెత్తటి గుడ్డ తో క్లీన్ చేయాలి.దీని వల్ల మీ పేస్ చాలా కాంతివంతముగా మెరుస్తుంది.మీ పేస్ మీద ఉన్న మచ్చలని పోగాడుతుంది.

చిట్కా4

కావలిసిన పదార్ధాలు

1 కప్ అరటిపండు ముక్కలు

1 స్పూన్ తేనే

1 స్పూన్ పసుపు

పేస్ ప్యాక్ ఎలా వేసుకోవాలి

ఒక గిన్నె తీసుకొని దానిలో అరటిపండు ముక్కలు మరియు పసుపు, తేనే అనీ కలిపి పేస్టులాగా చేసుకోవాలి.తరవాత పేస్ ని మీ పేస్ కి అప్లై చేయాలి. అప్లై చేసిన తరవాత 10-15 మినిట్స్  ఉంచుకోవాలి.చల్లటి నీళ్ళు లేదా మెత్తటి గుడ్డ తో క్లీన్ చేయాలి.దీని వల్ల మీ పేస్ చాలా కాంతివంతముగా మెరుస్తుంది.మీ పేస్ మీద ఉన్న మొటిమలును పోగాడుతుంది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*