Author Archives: sgr

అక్రమాస్తుల కేసులో ఇరుకున్న…జగన్ సతీమణి భారతి..!

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైయస్ భారతిపై తొలిసారి అక్రమాస్తుల కేసులో అభియోగాలు నమోదయ్యాయని వార్తలు వచ్చాయి. దీనిపై జగన్ స్పందించారు. ఈడీ ఛార్జీషీటులో జగన్ సతీమణి భారతి పేరు ఉందని వార్తలు వచ్చాయి. భారతీ సిమెంట్స్‌లో క్విడ్ ప్రోకో పద్ధతిలో జరిగిన పెట్టుబడుల వ్యవహారంలో జగన్‌తో పాటు భారతిని కూడా నిందితురాలిగా చేరుస్తూ ఈడీ సీబీఐ ప్రత్యేక కోర్టులో ఛార్జీషీటు దాఖలు చేసిందని వార్తలు రావడంపై ప్రతిపక్ష నేత సామాజిక అనుసంధాన వేదిక ...

Read More »

మోడీపై తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డ ఎమ్మెల్యే.. ఎందుకో తెలుసా….!

మోడీపై తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డ ఎమ్మెల్యే.. ఎందుకో తెలుసా….! ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై జమ్ముకశ్మీర్ రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యే ఒకరు చేసిన వ్యాఖ్యలు పెను సంచలనంగానే కాదు.. పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. ప్రధాని మోడీపై నేషనల్ కాన్పరెన్స్ ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ప్రధానిని ఉగ్రవాదిగా ఆయన అభివర్ణించటం షాకింగ్ గా మారింది. వారు మమ్మల్ని ఉగ్రవాదులుగా పిలుస్తారు. అయితే దేశ ప్రధానే అతి పెద్ద టెర్రరిస్ట్ మానవత్వాన్ని హతమార్చే హంతకుడు అంటూ ఎమ్మెల్యే జావేద్ రాణా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఫూంచ్ ...

Read More »

‘శ్రీనివాస కళ్యాణం’ సినిమా రివ్యూ మరియు రేటింగ్ – ఈ పెళ్ళికి వెళ్ళచ్చా..

సినిమా పేరు : శ్రీనివాస కళ్యాణం నటి నటులు : నితిన్, రాశి ఖన్నా, నందిత శ్వేత, ప్రకాశ్ రాజ్ దర్శకత్వం : విగ్నేష సతీష్ నిర్మాత : దిల్ రాజు సంగీతం : మిక్కి జే మేయర్ సినిమాటోగ్రాఫర్ : సమీర్ రెడ్డి       శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై  నితిన్ హీరోగా రాశి కన్నా మరియు నందిత శ్వేత హీరోయిన్స్ గా విగ్నేష సతీష్ దర్శకత్వం వహించిన  ‘శ్రీనివాస కళ్యాణం’ గురువారం రోజు ప్రేక్షకుల ముందుకచ్చింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ ...

Read More »

Why Importance of Amla (Indian Gooseberry)

The Indian gooseberry locally called as Amla, is a tree it is very popular for its rich nutrients fruits. This fruit is rich source for Vitamin C and also it contains iron and calcium. For medical practice of Ayurveda it is a common ingredient. Because of these reasons this fruit become the favorite among all fruits. Benefits of Amla Slows ...

Read More »

మహర్షి టీజర్: బర్త్ డే స్పెషల్ కు ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ ఇచ్చిన మహేష్

  బర్త్ డే స్పెషల్ కు ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ ఇచ్చిన మహేష్. ఈరోజు మన సూపర్ స్టార్ బర్త్ డే. మరి బర్త్ డే సెలబ్రేషన్స్ కోసం ఫ్యాన్స్ కౌంట్ డౌన్ ఎప్పటినుండో మొదలుపెట్టారు.  ఫ్యాన్స్ కే కాకుండా అందరికీ SSMB25 టీమ్ ఫస్ట్ లుక్ తో మంచి ట్రీట్ ఇచ్చింది.  ‘జాయిన్ ద జర్నీ ఆఫ్ రిషి'(రిషి ప్రయాణంలో భాగమవ్వండి) అంటూ ‘మహర్షి’ అనే టైటిల్ ని ప్రకటించారు మేకర్స్. అందగాడు ఏ డ్రెస్ వేసుకున్నా అందమే. అసలే టాలీవుడ్ ...

Read More »

టీడీపీకి షాక్ ఇచ్చిన………. ఆనం రాంనారాయణరెడ్డి

కాంగ్రెస్‌లో ప్రభ వెలిగినంత కాలం నెల్లూరు జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన ఆనం రాంనారాయణరెడ్డి ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు. టీడీపీలో చేరిన తర్వాత పార్టీ తనకు ఆశించినంత ప్రాధాన్యం ఇవ్వలేదన్న అసంతృప్తి ఆయనలో పేరుకుపోయి ఉంది. కొంతకాలంగా ఆయన వైసీపీ వైపు చూస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఆయన సోదరుడు మరణించినప్పుడు అదేమీ లేదని స్టేట్మెంట్ ఇచ్చిన ఆనం నిజంగానే వైసీపీలో చేరేందుకు సిద్దమయ్యారని తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న ఆషాఢం మాసం పూర్తయిన వెంటనే ఆయన వైసీపీ గూటికి చేరనున్నారని తెలుస్తోంది. ...

Read More »

ఇంటర్ విద్యార్థిని ప్రేమించలేదని, చనువుగా లేదని బ్లేడుతో గొంతు కోసి చంపేసిన యువకుడు..!

  ఇంటర్ విద్యార్థినిని ప్రేమించలేదని, చనువుగా లేదని బ్లేడుతో గొంతు కోసి చంపేసిన యువకుడు….! సికింద్రాబాదులో దారుణం జరిగింది. సహవిద్యార్థినితో చనువు పెంచుకున్న యువకుడు ఆమె కాదననందుకు బ్లేడుతో దాడి చేసి హత్య చేశాడు. అది చూసిన జనం అతనిని చితకబాదారు. ఈ సంఘటన సికింద్రాబాద్ ప్రాంతంలో చోటు చేసుకుంది. పార్శిగుట్టకు చెందిన హరిప్రకాష్, రేవతిలకు ఇద్దరు కూతుళ్లు. హరిప్రకాశ్ విజయవాడలో ఉద్యోగం చేస్తున్నాడు. కూతుళ్లు అంబర్ నగర్‌లో అద్దె ఇంట్లో ఉంటూ చదువుకుంటున్నారు. పెద్ద కూతురు అనూష వయస్సు 16 ఏళ్లు. హిమయత్ నగర్‌లోని ...

Read More »