Author Archives: sgr

హైదరాబాద్ శివారులో 800 కోట్లు నిల్వ..ఎలక్షన్లకు కట్టలు గుట్టలే…!

హైదరాబాద్ లో 800 కోట్లు నిల్వ.. కట్టలు గుట్టలే…!ఎన్నికల ప్రచారం ముగియడంతో పోలింగ్ సమయం దగ్గరపడుతోన్న కొద్దీ ప్రలోభాల పర్యం ఊపందుకుంది. ఎన్నికల కమిషన్‌, పోలీస్‌ యంత్రాంగం డేగ కళ్లతో నిఘాపెట్టి, విస్త్రృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నా ఓటర్లను ప్రలోభపెట్టేందుకు రాజకీయ పార్టీలు నోట్ల కట్టలను సిద్ధం చేసుకున్నాయి. బుధవారం రాత్రి నుంచి శుక్రవారం వరకూ నగదు పంపిణి చేసేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులు డబ్బు సంచులను అత్యంత రహస్యంగా తరలిస్తున్నారు. ఓట్లను కొనుగోలు చేయడానికి హైదరాబాద్‌‌తోపాటు శివారు ప్రాంతాల్లో రూ.800 కోట్లను దాచి ఉంచినట్టు పోలీసులు భావిస్తున్నారు. ...

Read More »

జూపూడి ఇంటిలో దొరికిన 15 లక్షలు

తెలంగాణ శాస‌న‌స‌భ ఎన్నిక‌ల నేప‌ధ్యంలో రాజ‌కీయ‌పార్టీల ప్ర‌చారం నిన్నిటితో ముగిసింది. ఈ క్ర‌మంలో ఆయా పార్టీలు ప్ర‌లోభాలు మొద‌లుపెట్టారు. పోలింగ్ టైమ్ ద‌గ్గ‌ర‌ప‌డ‌డంతో ఓట‌ర్లు ఆక‌ట్టుకునేందుకు పార్టీలు ప‌లు రాకాలుగా ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఎక్క‌డిక‌క్క‌డ లోపాయికారీ ఒప్పందాలు, పంప‌కాలు, ప్ర‌లోభాలకు తెర‌లేపారు అభ్య‌ర్ధులు. ఎన్నిక‌ల నేప‌ధ్యంలో ఇలాంటి ప్ర‌లోభాలు జ‌రుగుతాయ‌ని తెలిసి ఈసీ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌లైన‌ప్ప‌టి నుండే ఫోక‌స్ పెట్టింది. ఇక తాజాగా బుధ‌వారం రాత్రి ఏపీ కార్పోరేష‌న్ చైర్మ‌న్ జూపూడి ప్ర‌భాకర్‌రావు నివాసం వ‌ద్ద పెద్ద ఎత్తున న‌గ‌దు ల‌భించ‌డం ...

Read More »

100% తీర్చేస్తా.. ప్లీజ్ తీస్కోండి:మాల్యా

100% తీర్చేస్తా.. ప్లీజ్ తీస్కోండి మాల్యా…!బ్యాంకు రుణాలు ఎగవేసినట్టు తనపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని విదేశాల్లో తలదాచుకుంటున్న వ్యాపారవేత్త విజయ్ మాల్యా అని పేర్కొన్నారు. తాను బ్యాంకుల వద్ద తీసుకున్న రుణాల అసలు మొత్తాన్ని పూర్తిగా చెల్లిస్తానని ఇంతకు ముందే చెప్పానంటూ ట్వీట్ చేశారు. మరో ఐదురోజుల్లో భారత్ దాఖలు చేసిన నేరస్తుల అప్పగింత కేసుపై యూకే కోర్టు తీర్పు వెలువరించనున్న నేపథ్యంలోనే అక్కడ తలదాచుకుంటున్న మాల్యా ఈ మేరకు స్పందించడం గమనార్హం. ప్రభుత్వ బ్యాంకుల్లోని సొమ్ములను తీసుకుని పారిపోయాడంటూ నన్ను ఎగవేతదారుగా ...

Read More »

గన్నవరం నుంచి సింగపూర్ కి ఎగిరిన తొలి అంతర్జాతీయ విమానం

గన్నవరం నుంచి సింగపూర్ కి ఎగిరిన తొలి అంతర్జాతీయ విమానం., విజయవాడ ప్రజలు గత కొన్నేళ్లుగా ఎదురుచూస్తోన్న కల నిజమైంది. గన్నవరం నుంచి తొలి అంతర్జాతీయ సర్వీసు మంగళవారం ప్రారంభమైంది. 88 మంది ప్రయాణికులతో కూడిన ఇండిగో విమానం మంగళవారం రాత్రి సింగ్‌పూర్ బయలుదేరింది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర పౌరవిమానయాన మంత్రి సురేశ్ ప్రభుతో కలిసి ఈ విమానాన్ని ప్రారంభించారు. గన్నవరం నుంచి సింగ్‌పూర్‌కు వారానికి రెండుసార్లు సర్వీసులు నడుస్తాయట. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ రవాణాపరంగా అనుసంధానత పెరిగితేనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. గన్నవరం విమానాశ్రయం ఇంటిగ్రేటెడ్ ...

Read More »

నా పేరు చెప్పడానికి భయపడ్డ కేసిఆర్

ఈ రోజు తెలంగాణా లోని టీకాంగ్రెస్ ముఖ్య నేత రేవంత్ రెడ్డిని అరెస్ట్ చెయ్యడం ఒక్కసారిగా అక్కడి రాజకీయాల్లో కలకలం రేపింది.దీనితో రేవంత్ యొక్క అభిమానులు కొడంగల్ లోని తీవ్ర స్థాయిలో వారి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.అయితే అనేక అనుమానాలు వస్తున్న సమయంలో రేవంత్ రెడ్డిను పోలీసులు తమ కస్టడీ నుంచి విడుదల చేశారు.ఇప్పటికే రేవంత్ రెడ్డికి తెరాస పార్టీ అన్నా కెసిఆర్ కుటుంబం అన్నా తారా స్థాయిలో మండిపడతారు.ఈ రోజు వారు చేసినటువంటి పనికి గాను రేవంత్ నిర్వహించినటువంటి సభలో కెసిఆర్ మరియు ...

Read More »

రేవంత్ రెడ్డిని విడుదల చేసిన పోలీసులు

రేవంత్ రెడ్డిని విడుదల చేసిన పోలీసులు. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని పోలీసులు విడుదల చేశారు. భారీ భద్రత మధ్య ఆయన్ను జడ్చర్ల పోలీస్ ట్రైనింగ్ సెంటర్ నుంచి కొడంగల్‌ కు తరలించారు. ఉదయం నాలుగు గంటల సమయంలో ఇక్కడికి తీసుకొచ్చిన పోలీసులు సుమారు 12 గంటలపాటు నిర్భందించారు.   రాష్ట్ర ఎన్నికల అధికారి రజత్ కుమార్ ఆదేశాల మేరకు రేవంత్‌ను పోలీసులు విడుదల చేశారు. రేవంత్ స్టార్ క్యాంపెయినర్ అని ఆయన ఎక్కడైనా ప్రచారం చేసుకోవచ్చని ఆయన్ను వెంటనే విడుదల చేయాలంటూ ...

Read More »

రేవంత్ రెడ్డిని వెంటనే విడుదల చేయాలని ఈసీ ఆదేశాలు జారీ

రేవంత్ రెడ్డిని వెంటనే విడుదల చేయాలని ఈసీ ఆదేశాలు జారీ., కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని వెంటనే విడుదల చేయాలని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డిని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజకుత్ కుమార్ ఆదేశించారు. మంగళవారం ఉదయం 3గంటల సమయంలో పోలీసులు రేవంత్‌ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.   రేవంత్ అరెస్ట్ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ నేతల వినతి పత్రాన్ని పరిగణలోకి తీసుకున్న రజత్ కుమార్ డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. ఒక పక్క హైకోర్టులో విచారణ జరుగుతున్న ఈ ...

Read More »

రేవంత్ రెడ్డి అరెస్ట్ తో…. భార్య సంచలన వాఖ్యలు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌ధ్యంలో తాజాగా కొడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గం హాట్ టాపిక్‌గా మారింది. తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి అరెస్ట్‌తో రాజ‌కీయ‌వ‌ర్గాల్లో ఉద్రిక్త‌త వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఈ రోజు వికారాబాద్ జిల్లాలోని కొడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలోని కోస్గీలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బ‌హిరంగస‌భ ఉండ‌డంతో, కేసీఆర్‌ను కొడంగల్‌లో అడుగుపెట్ట‌నివ్వ‌మ‌ని రేవంత్ రెడ్డి ప్ర‌క‌టించ‌డంతో రాజ‌కీయ‌వ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేపిన సంగ‌తి తెలిసిందే. దీంతో అక్క‌డ ఎలాంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు జ‌రుగ‌కుండా.. తెల్ల‌వారు జామున రేవంత్ రెడ్డితో పాటు ఆయ‌న అనుచ‌రుల‌ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఇక ...

Read More »

తెరాస పరాజయం ఖాయం:చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ ఎన్నికల్లో భాగంగా మహాకూటమి తరఫున ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. మరో పక్క కేసీఆర్, కేటీఆర్ మొదలుకొని తెరాస నాయకులంతా చంద్రబాబునే టార్గెట్ చేసి తీరా స్థాయిలో విమర్శిస్తున్నారు. తెలంగాణలో తిరిగే హక్కు బాబుకు లేదంటూ మండి పడుతున్నారు. తెలంగాణకు ద్రోహం చేసిన కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నాడంటూ విమర్శిస్తున్నారు. చంద్రబాబు కూడా అదే స్థాయిలో సమాధానం ఇస్తున్నారు, ఒక పార్టీకి జాతీయ స్థాయి అధ్యక్షుడి హోదాలో తెలంగాణ ప్రచారానికి వస్తే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. ఎవరు ఎన్ని తిట్టినా ప్రజల ...

Read More »