Author Archives: sgr

సింహం సింగిల్ గా వస్తుందని…….అంటున్నా కేటీఆర్..!

అధికారం చేతిలో ఉండా అహంభావం లేని నేతలు అతి తక్కువ లో ఉంటారు. అలాంటి జాబితాలో తమ పేరు ఉండాలని టీఆర్ ఎస్ నేతలు ఎవరూ కోరుకోరు. ఎంతసేపటికి తమ రాజకీయ ప్రత్యర్థులపై దునుమాడటం.. వారిపై తీవ్రంగా విరుచుకుపడటమే తప్పించి.. సక్రమంగా మాట్లాడేదే ఉండదు. తాజాగా మంత్రి కేటీఆర్ మాటలే ఇందుకు నిదర్శనంగా చెప్పాలి. తమను తాము  చాటి ఎవరు లేరు అంటూ చెప్పుకోవటానికి కేటీఆర్ నోట సినిమా డైలాగులు వస్తున్నాయి. అయితే.. ఆయన తమ గతాన్ని మర్చిపోతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు వర్తమానం.. భవిష్యత్తు ...

Read More »

ప్రముఖ నిర్మాత……మృతి

ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత కోటిపల్లి రాఘవ (105) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు గుండెపోటు రావడంతో తుది శ్వాస విడిచారు. రాఘవ 1913లో తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని కోటిపల్లిలో జన్మించారు. ఆయనకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కోల్‌కతాలోని ఓ స్టూడియోలో ట్రాలీ పుల్లర్‌గా జీవితం ప్రారంభించిన ఆయన.. జీవితంలో అంచలంచెలుగా ఎదుగుతూ ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్‌ను ప్రారంభించారు. ఆ బ్యానర్‌లో ఎన్నో సినిమాలను ఆయన నిర్మించారు. తాతామనవడు,ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య,సంసారం సాగరం,జగత్ కిలాడీలు, చదువు సంస్కారం, తూర్పు పడమర, ...

Read More »

అవకాశాల కోసం అంగుళీకాన్ని దాచేసిన ప్రియాంక…..!

  అవకాశాల కోసం అంగుళీకాన్ని దాచేసిన ప్రియాంక ఎందుకంటే అమెరికా బ్రిటన్ లో కెరీర్ కోసమని పీసీ అలియాస్ ప్రియాంక చోప్రా లైఫ్ టైమ్ జాక్ పాట్ కొట్టేసింది. ఇండియాలో ఉంటే లైఫ్ లో సెటిలయ్యేదో లేదో తెలీదు కానీ విదేశాలు వెళ్లి గొప్ప ఘనకార్యమే తలపెట్టింది. ఆ ఘనకార్యం పేరే నిక్ జోనాస్. బ్రిటన్ నటుడు నిక్ తో కొన్నినెలల నుంచి డేటింగ్ సాగించిన పీసీ చివరికి నిశ్చితార్థం కూడా చేసుకుంది. వన్ ఫైన్ డే పీసీ బర్త్ డే రోజు నిక్ ...

Read More »

కరుణ ఆరోగ్య స్థితి విషమం… కన్నీరు మున్నీరు అవుతున్న తమిళనాడు….!

కరుణ ఆరోగ్య స్థితి విషమం కన్నీరు మున్నీరు అవుతున్న తమిళనాడు. ఒకటి తర్వాత మరొకటి అన్నట్లుగా, గడిచిన కొంతకాలంగా ఏదో ఒక పరిణామం తమిళనాడును తమిళ ప్రజల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఆ మధ్యన అమ్మ జయలలిత అనారోగ్యం ఆ తర్వాత ఆమె ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోవటాన్ని తమిళ ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. ఆ విషాదం నుంచి బయటకు రావటానికి వారికి చాలా కాలమే పట్టింది. తమిళనాడులో కీలకమైన డీఎంకే అన్నాడీఎంకే రెండు పార్టీలు ఎంత బలమైనవో అందరికీ తెలిసిందే. జయ నిష్క్రమణ తరువాత ...

Read More »

Simple Home Remedies for Reduce Back Pain

Before going for the remedies first you have to know about the causes of back pain. There are so many reasons for back pain like sitting for many hours, damage or injury to the muscles, ligament, or discs of your back. Causes for strained ligaments, muscles includes…… Improper lifting of an object Sleeping disorders Aging Pregnancy Smoking Strenuous physical workout ...

Read More »

జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టము అంటున్నా……. శ్రీకాకుళం ఎంపీ…!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ అనే చెప్పాలి. రెండు తెలుగు రాష్ట్రాలు సహా ఆయనకు దేశ విదేశాల్లోనూ, అలాగే జపాన్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ తరువాత మన ఎన్టీఆర్ కు అంత ఫ్యాన్ ఫాలోయింగ్ వున్న విషయం తెలిసిందే. అయితే కొందరు రాజకీయ నాయకులూ కూడా తమ ఫేవరెట్ నటీనటుల గురించి అక్కడక్కడా ప్రస్తావించడం చూస్తుంటాం. ఇక ప్రస్తుతం ఒక యువ టీడీపీ ఎంపీ తనకు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అంటే చాల ఇష్టమని అంటున్నారు. ...

Read More »

గురువు ను ….కామెంట్ చేసిన శిష్యుడు…!

తెలుగు దర్శకుడు రాంగోపాల్ వర్మకు ఆయన శిష్యుడు తన పై కామెంట్ ఇచ్చాడు అన్నా విషయం మనకి తెలిసింది. వర్మ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పలు సినిమాలకు పనిచేసి .. ఇటీవలే ఆర్ఎక్స్ 100 సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అజయ్ భూపతి తాజాగా వర్మపై చేసిన విమర్శలు హాట్ టాపిక్ అయ్యాయి. ఆర్ఎక్స్ 100 గ్రాండ్ హిట్ అయ్యి రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతున్న నేపథ్యంలో ఆయన ఇచ్చిన ఓ కార్యక్రమంలో వర్మ ను ‘నీచుడు’ అంటూ కామెంట్ చేశాడు. దర్శకుడు అజయ్ భూపతి ...

Read More »