Author Archives: sgr

పట్టాలు తప్పి ప్రమాదానికి గురైన ఎక్స్ ప్రెస్.. 7గురు మృతి.. ౩౦మందికి గాయాలు…!

  పట్టాలు తప్పి ప్రమాదానికి గురైన ఎక్స్ ప్రెస్.. 7గురు మృతి.. ౩౦మందికి గాయాలు…! పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా పట్టణం నుంచి న్యూఢిల్లీకి వెళ్లే న్యూఫరక్కా ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఉత్తరప్రదేశ్‌లోని హర్‌చందాపూర్ వద్ద బుధవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో రైలు పట్టాలు తప్పినట్టు ఉత్తర రైల్వే డివిజనల్ మేనేజర్ సతీష్ కుమార్ వెల్లడించారు. ఇంజిన్ తో సహా ఐదు బోగీలు పట్టాలు తప్పాయని చెప్పారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఏడుగురు మృతి చెందారు. 30 మందికి పైగా గాయాల పాలయ్యారు. ...

Read More »

‘అరవింద సమేత’ మూవీ ప్రీ రివ్యూ మరియు రేటింగ్

సినిమా పేరు   : ‘అరవింద సమేత వీర రాఘవ’ నటి నటులు   : యంగ్ టైగర్ ఎన్టీఆర్, పూజా హెగ్డే,సునీల్,జగపతి బాబు బ్యానర్‌           : హారిక అండ్ హాసిని క్రియేషన్స్ దర్శకత్వం     : త్రివిక్రమ్ శ్రీనివాస్ నిర్మాత         : ఎస్.రాథాకృష్ణ సంగీతం        : తమన్   యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన పవర్‌ఫుల్ యాక్షన్ మూవీ ‘అరవింద సమేత వీర రాఘవ’. రాయలసీమ ఫ్యాక్షనిజం నేపథ్యంలో వస్తోన్న ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ...

Read More »

పవన్ పై బహిరంగ లేఖ విడుదల చేసిన మంత్రి జవహర్

జనసేన అధినేత పవన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఏపీ మంత్రి జవహార్.మంత్రిగా వ్యవహరిస్తున్న ఆయన తాజాగా పవన్ ను ఉద్దేశిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించిన బహిరంగ లేఖ ఒకటి విడుదల చేశారు. ఈ సందర్భంగా పవన్ పై తీవ్ర విమర్శలు చేస్తూ.. అనుభవం లేదు.. అవగాహన లేదు.. ఏం చేయాలో తెలియదని చెప్పే పవన్ కల్యాణ్ ఏ అర్హతతో ప్రభుత్వంపై బురద జల్లుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో కేసీఆర్ తాట తీస్తానని హెచ్చరించిన పవన్.. తర్వాత మాత్రం ...

Read More »

‘సాహో’లో ప్రభాస్ పక్కన ఛాన్స్ దక్కించుకున్న యాడ్స్ మోడల్…!

‘సాహో’లో ప్రభాస్ పక్కన ఛాన్స్ దక్కించుకున్న యాడ్స్ మోడల్…! ఈమధ్య బుల్లి తెరపై ఎయిర్ టెల్ యాడ్స్ తో తెగ పాపులర్ అయిన అమ్మాయి సాషా చెత్రీ. యూత్ ఆడియన్స్ ను 4G అంటూ  విపరీతంగా ఆకట్టుకుని ఓవర్ నైట్ లో స్టార్ అయ్యింది. ఎప్పుడైతే ఎయిర్ టెల్ యాడ్స్ లో చేసే అవకాశం వచ్చిందో ఈమెకు స్టార్ హీరోయిన్ స్థాయి గుర్తింపు దక్కింది. బాలీవుడ్ తో పాటు అన్ని భాషల నుండి కూడా ఈమెకు ఛాన్స్ వస్తున్నాయి. తెలుగులో ఈమెకు అడవి సాయి ...

Read More »

జగన్ రాజకీయాల్లో విలువలు గురించి మాట్లాడటం జోక్ ఆఫ్ ది డికేడ్:గంటా శ్రీనివాస్

జగన్ రాజకీయాల్లో విలువలు గురించి మాట్లాడటం జోక్ ఆఫ్ ది డికేడ్ గా మిగిలిపోనుందని మంత్రి గంటా శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్ సిపీ మునుగుతున్న పడవని 2019లో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా రాదని మంత్రి గంటా జోస్యం చెప్పారు. జగన్ ఎమ్మెల్యేగా పోటీచేసినప్పుడు అఫిడివిట్లో 14 పేజీల‌ కేసుల గురించి పెట్టారని, దేశంలో ఏ నేతపై కూడా ఇన్నికేసులు ఉండవ‌ని మంత్రి గంటా వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో నికార్సైన వ్యక్తి చంద్ర‌బాబేన‌ని, చంద్రబాబు గురించి జగన్ మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంద‌ని మంత్రి ...

Read More »

ముంచుకొస్తున్న రెండు సముద్రాల్లో నుంచి రెండు తుఫాన్లు ‘తితలీ’ ‘లుబన్‌’…!

ముంచుకొస్తున్న రెండు సముద్రాల్లో నుంచి రెండు తుఫాన్లు ‘తితలీ’ ‘లుబన్‌’…! రెండు వైపుల నుంచి రెండు సముద్రాల్లో ముంచుకొస్తున్న రెండు తుఫాన్లు పలు రాష్ట్రాలను వణికిస్తున్నాయి. ఇటు బంగాళాఖాతం అటు అరేబియా సముద్రం రూపుదిద్దుకున్న ఈ తుఫాన్లు ఏ స్థాయిలో విరుచుకుపడతాయోనని ప్రభావిత ప్రాంతాల ప్రజలు భీతిల్లుతున్నారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి సోమవారం తూర్పుమధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించినట్టు వాతావరణ శాఖ ప్రకటించింది. ఇది మరింత బలపడి బుధవారం నాటికి తుఫానుగా మారుతుందని తెలిపింది. దీని ప్రభావంతో అక్టోబరు 10, 11 ...

Read More »

స్నేహారెడ్డికి ఎందుకింత ఫాలోయింగ్?

బన్నీ కెరీర్లో కూడా కీలక పాత్ర బన్నీ వ్యక్తిగత జీవితంలో స్నేహారెడ్డి పాత్ర అత్యంత కీలకమైనది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండటం ద్వారా సినిమాల సైడ్ పబ్లిసిటీ పరంగా తనవంతు తోడ్పాటు అందించాలని స్నేహారెడ్డి నిర్ణయించుకున్నట్లు స్పష్టమవుతోంది. అల్లు అర్జున్ స్టార్ ఇమేజ్‌తో సంబంధం లేకుండా స్నేహారెడ్డి తన ఇన్‌స్టా పోస్టులతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆమె షేర్ చేస్తున్న పోస్టుల్లో బన్నీ, అయాన్, అర్హకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఉండటం అభిమానులను మరింత మెప్పిస్తోంది. ...

Read More »

మంత్రి జవహర్ కే కౌంటర్ వేసిన పవన్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంకో సారి టీడీపీ నేతలు మీద విరుచుకుపడ్డారు.నిన్నసాయంత్రం కొయ్యలగూడెం లోని ప్రజా పోరాట యాత్రలోని భాగంగా నిర్వహించిన సభలో అత్యంత ఆవేశపూరితంగా కోపముగా మాట్లాడారు.ఇటీవలే చింతమనేని ప్రభాకర్ పై పవన్ చేసిన సంచలన వ్యాఖ్యల పై టీడీపీ మంత్రి జవహర్ పవన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.పవన్ మోడీ చేతిలో కీలు బొమ్మ అని వారు ఎలా ఆడిస్తే అలా పవన్ ఆడుతున్నారని కూడా మండిపడ్డారు. నిన్న సభలో జవహర్ గారికి సమాధానమిస్తూ మీ పార్టీలోని నేతలు ...

Read More »

మూడు రోజుల్లో లాభాలు తేలనున్న అరవింద రాఘవుల బయ్యర్లు….!

  మూడు రోజుల్లో లాభాలు తేలనున్న అరవింద రాఘవుల బయ్యర్లు….! మూడంటే మూడే రోజులు ఎప్పుడు అయిపోతాయా అని ఎదురు చూస్తున్నారు ఎన్టిఆర్ ఫ్యాన్స్. అరవింద సమేత వీర రాఘవ మొదటి షో  మరో 72 గంటల్లోపే పడనుంది. ఈ మేరకు ప్రీమియర్ల కోసం థియేటర్లు ముస్తాబు కావడం టికెట్ల కోసం అభిమానుల ఉత్సాహం ఇప్పటికే ఓ రేంజ్ లో మొదలైంది. కొంత కాలంగా టాలీవుడ్ దగ్గర భారీగా సందడి చేసిన స్టార్ హీరో సినిమా ఏదీ లేదు. దేవదాస్ అద్భుతాలు చేస్తుందేమో అని ...

Read More »