Author Archives: sgr

కేటిఆర్ గారు సీల్డ్ కవర్.. సింహమా.. అదేం పోలికండీ….!

కేటిఆర్ గారు సీల్డ్ కవర్.. సింహమా.. అదేం పోలికండీ….! పరిస్థితులు తమకు అనుకూలంగా ఉన్నాయంటూ వస్తున్న సంకేతాలు టీఆర్ ఎస్ అధినాయకత్వంతో అంతకంతకూ ఉద్రేకాన్ని పెంచుతున్నాయి. అయితే దీంట్లో వాస్తవం ఎంతన్న విషయాన్ని వారు పట్టించుకోవట్లేదు. తమ చుట్టూ ఉన్న వారు చెప్పే మాటలతో పాటు తమకు వరుసగా వచ్చే అధ్యయనాలు వారిని మరింత హుషారెక్కిస్తున్నాయి. ఒక రాజకీయ పార్టీకి అందునా అధికారపక్షానికి ఇలాంటివన్నీ సానుకూలాంశాలుగా ఉండాలి. కానీ.. టీఆర్ ఎస్ విషయంలో అది కాస్తా రివర్స్ అన్నట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రత్యర్థులకు పంచ్ ...

Read More »

ప్రియాంక చోప్రా సమేత ఎన్టీఆర్..?

ప్రియాంక చోప్రా సమేత ఎన్టీఆర్….! యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజా చిత్రం ‘అరవింద సమేత’ మరో రెండు వారాల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఐటెం నెంబర్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ టాక్ వినిపించింది.  ‘అరవింద సమేత’ లో పక్కా లోకల్ లాంటి ఐటెం నెంబర్ కోసం ఎన్టీఆర్ తో గ్లోబల్ సుందరి మరియు ముంబై భామ ప్రియాంక చోప్రా స్టెప్పులు వేస్తుందనేది దాని సారాంశం.  మరి ఈ వార్త నిజమేనంటారా? తన ప్రియుడైన నిక్ జోనాస్ ను ఒక్క ...

Read More »

మహాకూటమి లో సీట్ల పై విభేదాలు

తెలంగాణలో అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితిని – కె. చంద్రశేఖర రావును గద్దె దించేందుకు ఏర్పడుతున్న మహాకూటమికి ఆదిలోనే కష్టాలు ఎదురౌతున్నాయి. ఈ మహాకూటమికి సారధ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీపై మిగిలిన పార్టీలు గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా సీట్ల సర్దుబాటుపై మహాకూటమిలో విబేధాలు తలెత్తుతాయని అంటున్నారు. ఏ పార్టీకాపార్టీ తమకు ఇంత బలముంది…..ఇన్ని సీట్లు కావాలి అని పట్టుబడుతున్నాయి. దీంతో మహాకూటమికి బీటలు పడతాయా అని సందేహాలు వస్తున్నాయి. మహాకూటమిలో పెద్ద పార్టీ  అయిన కాంగ్రెస్ సీట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టనుంది. ...

Read More »

రేవంత్ రెడ్డి ఇంటిపై ఐటి దాడి.. టీఆర్ఎస్ పై విరుచుకుపడ్డ ఉత్తమ్….!

 రేవంత్ రెడ్డి ఇంటిపై ఐటి దాడి.. టీఆర్ఎస్ పైవిరుచుకుపడ్డ ఉత్తమ్….!తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి నివాసాలపై గురువారం ఉదయం ఐటీ ఏకకాలంలో దాడులకు నిర్వహించిన విషయం తెలిసిందే. రాజకీయ కక్షసాధింపుతోనే టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ దాడులను చేయించినట్టు కాంగ్రెస్  పార్టీ ఆరోపించింది. దీనిపై టీపీసీపీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ట్విట్టర్ ద్వారా విమర్శలు గుప్పించారు. ‘రాజకీయ కక్షతోనే కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి ఇంట్లో ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఎన్నికల సమయంలో పాత కేసులను తిరగదోడి బలమైన కాంగ్రెస్‌ నేతలను అణగదొక్కేందుకు కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారు.. బీజేపీ, ...

Read More »

‘దేవదాస్’ సినిమా రివ్యూ మరియు రేటింగ్

సినిమా పేరు  :   దేవదాస్ నటి నటులు  :   నాగార్జున, నాని,రష్మిక మందన, ఆకాంక్ష సింగ్  దర్శకత్వం    :   శ్రీరామ్ ఆదిత్య నిర్మాత        :   అశ్వినీదత్ సంగీతం      :   మణి శర్మ   నాగార్జున, నాని హీరోలుగా శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్లో తెరకెక్కిన మల్టీస్టారర్ చిత్రం దేవదాస్. రష్మిక మందన, ఆకాంక్ష సింగ్ హీరోయిన్లు గా నటించిన ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మించారు. ట్రైలర్ , టీజర్స్ ఆకట్టుకోవడం తో సినిమా ఫై అందరిలో ...

Read More »

తెలంగాణలో కేసీఆర్ ను వ్యతిరేకంగా విమర్శలు చేసే ధైర్యం కొండా దే….!

తెలంగాణలో కేసీఆర్ ను వ్యతిరేకంగా విమర్శలు చేసే ధైర్యం కొండా దే….! ఎవరెన్ని చెప్పినా ఒక్క మాట నిజం.. తెలంగాణలో కేసీఆర్ ను వ్యతిరేకంగా విమర్శలు చేసే ధైర్యం.. దమ్ము ఎవరికీ లేదన్నది నిజం. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ తో పోటీ పడే ఏకైక వ్యక్తి కోదండం మాష్టారు సైతం దమ్ముగా మాట్లాడే విషయంలో ఎంతోకొంత  త్రోటుపాటుకు గురి అవుతారు. రాజకీయ నేతలు మాత్రమే కాదు.. చివరకు మీడియా సైతం తొందరపడి మాట అనలేని పరిస్థితి ఉందంటారు. అదెంతలా అంటే.. కేసీఆర్ ను తీవ్రస్థాయిలో ...

Read More »

విజయ్‌ దేవరకొండతో జోడి కట్టబోతున్న జాన్వి కపూర్‌

అలనాటి తార శ్రీదేవి ఒకప్పుడు టాలీవుడ్‌, బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలను ఒక ఊపు ఊపేశారు. సౌత్‌ ఇండియా సూపర్‌స్టార్‌గా ప్రేక్షకులు ఆమెకు బ్రహ్మరథం పట్టారు. తెలుగులో తన సెకెండ్‌ ఇన్నింగ్స్‌ మొదలుపెడతారని అభిమానులు ఆశించేలోపే ‘అతిలోకసుందరి’ అనంతలోకాలకు వెళ్లిపోయారు. ఇప్పుడు ఆ లోటును తీర్చేందుకు శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వి కపూర్‌ రాబోతున్నారట. ‘ధడక్‌’ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు జాన్వి. మరాఠీలో బ్లాక్‌ బస్టర్‌ విజయం అందుకున్న ‘సైరాట్‌’కు ఇది రీమేక్‌గా వచ్చింది. విడుదలైన కొద్ది రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది. అలా ...

Read More »

పోలీసుల హెచ్చరికలు జారీ.. మావోయిస్టుల హిట్‌లిస్ట్ లో మరికొందరు….!

పోలీసుల హెచ్చరికలు జారీ.. మావోయిస్టుల హిట్‌లిస్ట్ లో మరికొందరు….! మావోయిస్టు సమస్య అంటే అదేదో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజాప్రతినిధులకు సంబంధించిన విషయంగా చాలా మంది భావిస్తారని, ఆ భావన తప్పని దీనికి పట్టణాలు కూడా మినహాయింపు కాదని పోలీసులు అంటున్నారు. ప్రశాంతంగా ఉన్న మన్యం ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సోమల హత్యతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కిడారి హత్యకు రెండు నెలల ముందు నుంచే పకడ్బంధీగా వ్యూహరచన చేసిన మావోయిస్టులు, ప్రధాన రహదారికి సమీపంలోనే దాడిచేశారు. దీంతో మరికొంత మంది నేతలకు మావోయిస్టుల ముంపు ...

Read More »

రిజర్వేషన్ సిస్టమ్ పై పవన్ దృష్టి

ప్రస్తుతం మన రిజర్వేషన్ సిస్టమ్ పై చాలా మంది ప్రజల్లో ఒక్క రకమైన నిరాసక్తత నెలకొని ఉంది. రాజ్యాంగం ముందు అందరూ సమానమే అంటూ కుల, మతాల పరంగా ఉద్యోగాలు, ఫీజులు, రేషన్, వైద్యం, బ్యాంకు రుణాలు ఇలా అన్నిటిలోనూ అసమానత జరుగుతోందని, నిజంగా అర్హులైన చాలా మంది ప్రభుత్వ సాయం అందక ఇబ్బందులు పడుతుంటే, కొందరు అవసరం లేకపోయినా లబ్ది పొందుతున్నారనే విమర్శలున్నాయి. వీటిలో నిజం కూడ ఉంది. ప్రస్తుతం సమాజంలో పేరుకుపోయిన అతిపెద్ద అసమానత ఆర్థిక అసమానత. దీనికి కుల, మత, ...

Read More »