Author Archives: sgr

టీఆర్ఎస్‌తో కలిసి జగన్ రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తున్నాడని ఆరోపణ: చంద్రబాబు

టీఆర్ఎస్‌తో కలిసి జగన్ రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తున్నాడని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రంలో జరిగే ఎన్నికలు ఏకపక్షం కావాలని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు. 10లక్షల సైన్యం ఉన్న అలెగ్జాండర్ ప్రపంచాన్ని గెలిస్తే 65లక్షల తెలుగు సైన్యం ఉన్న తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో ఏకపక్ష విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఎలక్షన్ మిషన్ 2019లో భాగంగా బాబు పార్టీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. 65లక్షల పసుపు సైన్యానికి తోడుగా కోటిమంది అక్కాచెల్లెళ్ల అండ మనకు ఉందని, రైతులు, యువత, పెన్షనర్లు, అండతో 2019 ఎన్నికల్లో అఖండ విజయం ...

Read More »

మసూద్ అజార్ ఆస్తులను స్వాధీనం పర్చుకోబోతున్న ఫ్రాన్స్ ప్రభుత్వం

ఫ్రాన్స్ ప్రభుత్వం జైషే మహ్మద్ వ్యవస్థాపకుడు మసూద్ అజార్ ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా ఫ్రాన్స్ విదేశాంగ, ఆర్థిక, అంతర్గత భద్రత వ్యవహారాలు శాఖలు సంయుక్తంగా శుక్రవారం వెల్లడించాయి. ఉగ్రవాదానికి పాల్పడే అనుమానితుల జాబితాలో మసూద్ పేరును చేర్చడానికి ఐరోపా సమాఖ్యతో చర్చిస్తామని తెలిపింది. భారత్‌లో దాడులకు పాల్పడే పాకిస్థాన్ భూభాగంలో జైషే మహ్మద్ సహా పలు ఉగ్రవాద సంస్థలపై చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ సమాజం నుంచి పాక్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించి, నిషేధిత జాబితాలో చేర్చడానికి ఫ్రాన్స్, అమెరికా, ...

Read More »

అదితి కి ఒకే చెప్పిన నాని

సమ్మోహనం సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన మంచి నటి అదితి రావ్ హైదరీ. కానీ ఆ తరువాత సరైనపాత్ర పడలేదు. ఇప్పుడు మళ్లీ మరోసారి ఆ బాధ్యతను తనపై వేసుకున్నారు దర్శకుడు ఇంద్రగంటి అని వినిపిస్తోంది. నాని-సుధీర్ బాబు కాంబినేషన్ లో ఆయన చేస్తున్న సినిమాకు మళ్లీ అదితిని తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ఇద్దరు హీరోయిన్లు కావాలి. నాని సరసన అదితి రావ్ ను తీసుకుని, సుధీర్ బాబు సరసన నివేదా థామస్ ను తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇంద్రగంటి ...

Read More »

ఒంటరి పోరాటానికి రెడీ అంటున్న… చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు పార్టీ ఆవిర్భావ తర్వాత తొలిసారిగి కీల‌క నిర్ణ‌యం తీసుకొని బ‌రిలో దిగుతున్న క్ర‌మంలో ఈ ఆస‌క్తి మొద‌లైంది. అదే ఒంట‌రి పోరు. ఈసారి ఏపీలో మొదటిసారి చంద్ర‌బాబు ఒంటరిగా ఎన్నికల బరిలో దిగుతున్నారు. ఈ ఒంటరిపోరు చంద్రబాబుకు కలిసివస్తుందా? లేదా? అనే ఆస‌క్తి స‌ర్వ‌త్రా నెల‌కొంది. కాంగ్రెస్‌లో తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన చంద్రబాబు.. ఆపై తన మామ ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆపై జరిగిన రాజకీయ కీలక పరిణామాలు.. దరిమిలా ఉమ్మడి ...

Read More »

నా సండే మీల్స్‌ ఫొటోను మీకు పంపిస్తా…సమంత

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం సోషల్ మీడియాలో వ్యతిరేకత ఎదుర్కొంటోంది. ఎప్పుడూ మంచి పనులతోనే వార్తల్లో నిలిచే సమంత.. ఇప్పుడు చేసిన పనితో అభిమానులు హర్టయ్యారు. ఆమె ఇటీవలే ‘కుర్ కురే’ చిప్స్ బ్రాండుకి ప్రచారకర్తగా ఎంపికైన సంగతి తెలిసిందే. ఐతే కుర్ కురే పిల్లల ఆరోగ్యానికి అంత మంచిది కాదనే ఆరోపణలున్నాయి. దీని గురించి అనేక నెగెటివ్ వార్తలు వచ్చాయి. అలాంటి బ్రాండుని ఎలా ప్రమోట్ చేస్తావంటూ సమంతను విమర్శిస్తున్నారు నెటిజన్లు. నువ్వు మాత్రం ఆరోగ్యకరమైన ఆహారం ...

Read More »

32 ఎమ్యెల్యేలు 4 ఎంపీల అభ్యర్థులతో మొదటి జాబితాను విడుదల చేసిన జనసేన

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం అర్ధరాత్రి దాటాక  32 మంది పేర్లతో తొలి జాబితాను విడుదల చేశారు. నలుగురు పార్లమెంట్ అభ్యర్థులను కూడా పవన్ ఖరారు చేశారు. ఐదేళ్ల క్రితం ఏర్పాటైన జనసేన పార్టీ మార్చి 14న రాజమండ్రిలో ఆవిర్భావ సభ నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సభ నిర్వహణకు ముందే జనసేన తొలి జాబితా విడుదల చేయడం గమనార్హం. పవన్ కళ్యాణ్ ముందే ప్రకటించినట్లుగా రాజమండ్రి నుంచి ఆకుల సత్య నారాయణ, అమలాపురం నుంచి డీఎంఆర్ శేఖర్ ఎంపీగా పోటీ చేయనున్నారు. ఇక ...

Read More »

నెటిజన్ కి బుద్ధి చెప్పిన యాంకర్ రష్మి

సోషల్ మీడియాలో ఫాలోయింగ్ వల్ల సెలబ్రెటీలకు లాభాలతో పాటు నష్టాలూ ఉంటాయి. అందులోనూ అమ్మాయిలకు ఇక్కడ ఎన్ని హేట్ మెసేజ్‌లు వస్తాయో.. ఎంత చీప్, వల్గర్ కామెంట్లు చేస్తారో తెలిసిందే. ఎలాగోలా టెంప్ట్ చేయించి వ్యక్తిగత సమాచారం రాబట్టడం ద్వారా సెలబ్రెటీల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించేవాళ్లు చాలామందే ఉంటారు. యాంకర్ కమ్ యాక్టర్ రష్మి గౌతమ్‌ను ఒక నెటిజన్ ఇలాగే బుట్టలో వేసే ప్రయత్నం చేశాడు. ఐతే అతను వేసిన ఎత్తుగడ బెడిసి కొట్టింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. తాజాగా రష్మికి ఓ వ్యక్తి ...

Read More »

వైసీపీలో చేరిన ప్రముఖ నిర్మాత పీవీపీ

టీడీపీకి కాకినాడ ఎంపీ తోట నరసింహం రాజీనామా చేసి, వైసీపీలో చేరుతున్నట్లు మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయన నేడు భార్య వాణితో కలిసి లోటస్‌పాండ్‌కు వెళ్లి.. వైసీపీ అధినేత జగన్ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా తోట నరసింహం దంపతులు మీడియాతో మాట్లాడారు. తనకు టీడీపీలో చాలా అవమానం జరిగిందని తోట నరసింహం ఆవేదన వ్యక్తం చేశారు. తాను పెద్దాపురం వైసీపీ టికెట్ ఆశిస్తున్నట్టు తోట వాణి మీడియాకు తెలిపారు. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని కోరినా టీడీపీలో పట్టించుకోలేదని ...

Read More »

టీడీపీ తరపున ఎంపీలు ఖరారు.. త్వరలో ప్రకటించనున్న చంద్రబాబు!

టీడీపీ తరపున ఎంపీలు ఖరారు.. త్వరలో ప్రకటించనున్న చంద్రబాబు! తెదేపా పార్టీ ఎన్నిక‌ల్లో వ్యూహాత్మ‌కంగా అడుగులు వేయ‌డంతో పాటు అభ్య‌ర్థులు ఎంపిక‌లో వేగం పెంచింది. శాస‌న‌స‌భ అభ్య‌ర్ధుల ఎంపిక‌ను అదికారిక తెదేపా పార్టీ దాదాపుగా ఖ‌రారు అయ్యినట్లే. అధికారికంగా ప్ర‌క‌టించ‌క‌పోయినా తెలుగుదేశం లోక్ స‌భ అభ్య‌ర్థుల జాబితా దాదాపు ఖ‌రారు చేసింది టీడీపి. ఇందులో కొన్ని ఆశ్చ‌ర్య‌క‌ర సంఘ‌ట‌న‌లు సైతం లేక‌పోలేద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. ఎంపీ అభ్య‌ర్థుల్లో సగం మంది మారిపోవ‌డం విశేషం. గ‌త ఎన్నిక‌ల్లో గెలిచిన ఎంపీల్లో స‌గం మంది త‌మ సీటు ...

Read More »