Aha Na Premanta Movie Review

aha-naa-premanta-posters (1)

Cast:  Siddanth

             Tejas, Anil Reddy

              Geetha Bhagath

              Shreesha

              Sindhu

              Bhasha

              Suman

              M.S. Narayana

             Krishna Bhagavan

             Dhanraj

Screenplay & Direction: Tirumalareddy Chandrasekhar Reddy

Producer: Tirumalareddy Eswari Innareddy

Music: Murali Leon

Dialougues: Sriram Choudary

ముగ్గురు యంగ్ హీరోస్, హీరోయిన్స్  కలిసి నటించిన ‘అహనా ప్రేమంట’ సినిమా ఈ రోజు ప్రపంచమంతటా విడుదలైంది. ఈ సినిమాలో సిద్దు,  అనిల్ , తేజాలు హీరోస్ గా మరియు సింధు, గీతా భగథ్, శ్రీష హీరోయిన్స్ గా నటించారు.            T చంద్ర శేకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని  అదిథి క్రియేషన్స్ నిర్మించారు. మురళి లియోన్స్ సంగీతాన్ని అందించాడు. ఇప్పడు ‘అహనా ప్రేమంట’ సినిమా ఎలా వుందో చూద్దాం.

కథ:

అరవింద్, వెంకి మంచి ఫ్రెండ్స్ ఇద్దరు ఒక కాస్మోటిక్ కంపెనిలో పని చేస్తుంటారు. ఇందూ తన స్నేహితురాళ్లతో ఉమెన్స్ హస్టల్లొ వుంటుంది. ఒక రోజు సెల్ ఫొన్లో రిచార్జ్ తప్పుడు నెంబరుకు చేయడం వల్ల ఆ నెంబరు అరవింద్ ది అవడం వల్ల ఆ సంఘటనతో అరవింద్, ఇందూ ఫ్రెండ్స్ అవుతారు. ఆ తర్వాత ప్రేమికులు అవుతారు.

సిద్దు కాబోయే ఫిల్మ్ డైరెక్టర్ అని చెప్పి ఒక గ్రామంలొ వున్న సింధూని ప్రేమిస్తాడు. సింధుకి పెళ్ళి సంబందం వచ్చినా, అమె తన తండ్రి ప్రభాకర్ కి తన సిద్దూని ప్రేమించానని, అతను తప్పకుండా తనని పెళ్ళి చేసుకుంటానన్నాడని తన తండ్రికి చెబుతుందిపెళ్ళి సంబందం వాళ్ళు తిరిగి వెల్లిపొతారు. తర్వాత సిద్దుని సిటిలో కలుస్తుంది. కానీ తప్పుడు బుద్దికల సిద్దూ సిందూని తన ప్రాజెక్ట్ ప్రొడ్యూసర్ తొ ఎంజాయ్ చెయ్యాలని చెప్పగా సిందూ తిరస్కరించింది అతని నుంచి తప్పించుకు పారిపొతుంది. అలా పారిపొయిన సింధూ భగ్నప్రేమికుడైన సంతోష్ ని కలుస్తుంది.   సంతోష్ ప్రియా అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ ప్రియా తల్లిదండ్రులు బాగా డబ్బున్న అబ్బాయిని పెళ్లి చేసుకోమని, డబ్బులోవున్న మజా గురించి వివరించి చెప్పగా తల్లిదండ్రుల సూచనలను ప్రియ బాగా యిష్టపడి సంతొష్ ని  తిరస్కరిస్తుంది. అలా భగ్నప్రేమికుడైన సంతొష్, సింధులు ఒకరి కథ ఒకళ్ళు చెప్పుకుని పరస్పరం అర్ధం చెసుకొని ప్రేమికులవుతారు.

ప్రేమికులు అబద్దాలు చెప్పుకోకూడదని అలా చెప్పుకునే వాళ్ళు అసలు ప్రేమికులేకాదని వాళ్ళ ప్రేమలో ఎంత నిజాయితి ఉందో తెలుసుకోవటానికి ఆపరేషన్ హరిశ్చంద్ర అనే కాన్సెప్ట్ ని అరవింద్, ఇందూల సహకారంతో సత్య ప్రవేశపెడుతుంది.

ఆ తర్వాత ఏం జరిగింది? అనే విషయాలు తెలుసుకోవాలంటే  ‘అహనా… ప్రేమంట’ సినిమా చూడాల్సిందే.

Rating: 3.5/5

Click Here To >>>English Review<<<

One comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*