2018 తెలంగాణ రాష్ట్రంలో గెలిచిన MLA అభ్యర్ధులు లిస్ట్

MLA అభ్యర్ధులు లిస్ట్

1.నిజామాబాద్ అర్బన్ – గణేష్ – టీఆర్ఎస్

2.బాల్కొండ – వేముల ప్రశాంత్ రెడ్డి – టీఆర్ఎస్

3.ఆర్మూర్ – ఆశాన్నగారి జీవన్ రెడ్డి – టీఆర్ఎస్

4.నిజామాబాద్ రూరల్ – బాజిరెడ్డి గోవర్ధన్ – టీఆర్ఎస్

5.బాన్సువాడ – పోచారం శ్రీనివాస్ రెడ్డి – టీఆర్ఎస్

6.కామారెడ్డి – గంప గోవర్ధన్ రెడ్డి – టీఆర్ఎస్

7.బోధన్ – షకీల్ ఆమీర్ మహమ్మద్ – టీఆర్ఎస్

8.ఎల్లారెడ్డి – జాజల సురేందర్ – కాంగ్రెస్

9.జుక్కల్ – హన్మంతు షిండే – టీఆర్ఎస్

10.సిద్ధిపేట – హరీష్ రావు – టీఆర్ఎస్

11.మెదక్ – పద్మ దేవందర్ రెడ్డి – టీఆర్ఎస్

12.సంగారెడ్డి – జయప్రకాశ్ రెడ్డి – కాంగ్రెస్

13.దుబ్బాక – రామలింగ రెడ్డి – టీఆర్ఎస్

14.నర్సాపూర్ – మదన్ రెడ్డి – టీఆర్ఎస్

15.జహీరాబాద్ – మానిక్ రావు – టీఆర్ఎస్

16.గజ్వేల్ –కేసిఆర్- టీఆర్ఎస్

17.పటాన్ చెరు – గూడెం మహిపాల్ రెడ్డి – టీఆర్ఎస్

18.నారాయణఖేడ్ – మహారెడ్డి భూపాల్ రెడ్డి – టీఆర్ఎస్

19.ఆందోల్ – చంటి క్రాంతికిరణ్ – టీఆర్ఎస్

20.ఖమ్మం – పువ్వాడ అజయ్ కుమార్- టీఆర్ఎస్

21.వైరా – లావుద్య రాములు – IND

22.కొత్తగూడెం –వనం వెంకటేశ్వరరావు – కాంగ్రెస్

23.పాలేరు – కందాల ఉపేందర్ రెడ్డి – కాంగ్రెస్

24.మధిర – భట్టి విక్రమార్క – కాంగ్రెస్

25.ఇల్లెందు – హరిప్రియ బానోతు – కాంగ్రెస్

26.పినపాక – కాంతరావు రేగ – కాంగ్రెస్

27.సత్తుపల్లి  – సండ్ర వెంకట  వీరయ్య-టీడీపి

28.భద్రాచలం – పోదెం వీరయ్య – కాంగ్రెస్

29.అశ్వరావుపేట్ – మెచ్చ నాగేశ్వరరావు – టీడీపి

30.నల్గొండ – కంచెర్ల భూపాల్ రెడ్డి – టీఆర్ఎస్

31.మిర్యాలగూడ – నల్లమోతు బాస్కర్ రావు – టీఆర్ఎస్

32.మునుగోడు – కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి – కాంగ్రెస్

33.సూర్యాపేట – జగదీష్ రెడ్డి – టీఆర్ఎస్

34.హుజూర్ నగర్ – ఉత్తమ్ కుమార్ రెడ్డి –  కాంగ్రెస్

35.దేవరకొండ – రమవత్ రవీంద్ర కుమార్ – టీఆర్ఎస్

36.తుంగతుర్తి – గాదరి కిషోర్ కుమార్ – టీఆర్ఎస్

37.భువనగిరి – పైల్ల శేఖర్ రెడ్డి – టీఆర్ఎస్

38.నకిరేకల్ – చిరుమర్తి లింగయ్య – టీఆర్ఎస్

39.కోదాడ – బొల్లం మల్లయ్య యాదవ్ – టీఆర్ఎస్

40.ఆలేరు – గొంగిడి సునీత – టీఆర్ఎస్

41.నాగార్జునసాగర్ – నోముల నర్సింహయ్య – టీఆర్ఎస్

42.మంచిర్యాల – నడిపెల్లి దివాకర్ రావు – టీఆర్ఎస్

43.బోథ్ – బాపురావు రాథోడ్ – టీఆర్ఎస్

44.ఖానాపూర్ – రేఖా నాయక్ – టీఆర్ఎస్

45.బెల్లంపల్లి – దుర్గం చిన్నయ్య – టీఆర్ఎస్

46.చెన్నూర్ – బాల్క సుమన్ – టీఆర్ఎస్

47.ముథోల్ – విటల్ రెడ్డి – టీఆర్ఎస్

48.ఆదిలాబాద్ – జోగు రామన్న – టీఆర్ఎస్

49.సిర్పూర్ – కోనేరు కోనప్ప – టీఆర్ఎస్

50.నిర్మల్ – అల్లోల ఇంద్రకిరణ్ రెడ్డి – టీఆర్ఎస్

51.ఆసిఫాబాద్ – ఆత్రం సక్కు – కాంగ్రెస్

52.కరీంనగర్ – గంగుల కమలాకర్ – టీఆర్ఎస్

53.మానుకొండూర్ – బాలకిషన్ – టీఆర్ఎస్

54.మంథని – దుద్దిళ్ళ శ్రీధర్ బాబు – కాంగ్రెస్

55.సిరిసిల్ల – కల్వకుంట్ల తారక రామారావు – టీఆర్ఎస్

56.హుజూరాబాద్ – ఈటల రాజేందర్ – టీఆర్ఎస్

57.రామగుండం – కోరుకంటి చందర్-స్వతంత్ర

58.వేములవాడ – చెన్నమనేని రమేష్ – టీఆర్ఎస్

59.హుస్నాబాద్ – వడితెల సతీష్ – టీఆర్ఎస్ 

60.ధర్మపురి – కొప్పుల ఈశ్వర్ – టీఆర్ఎస్

61.చొప్పదండి – రవి శంకర్ – టీఆర్ఎస్

62.పెద్దపల్లి – మనోహర్ రెడ్డి దాసరి – టీఆర్ఎస్

63.జగిత్యాల – సంజయ్ కుమార్ –టీఆర్ఎస్

64.కోరుట్ల – విద్యా సాగర్ – టీఆర్ఎస్

65.వరంగల్ తూర్పు – నరేందర్ నన్నపునేని – టీఆర్ఎస్

66.జనగామ – ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి- టీఆర్ఎస్

67.ములుగు – సీతక్క – కాంగ్రెస్

68.వరంగల్ పశ్చిమ – దాస్యం వినయ్ భాస్కేర్ – టీఆర్ఎస్

69.పాలకుర్తి – ఎర్రబెల్లి దయాకర్ రావు – టీఆర్ఎస్

70.నర్సంపేట్ – పెద్ది సుదర్శన్ రెడ్డి – టీఆర్ఎస్

71.వర్ధన్నపేట్ – ఆరూరి రమేష్ – టీఆర్ఎస్

72.పరకాల – చల్లా ధర్మారెడ్డి – టీఆర్ఎస్

73.మహబూబాబాద్ – బానోతు శంకర్ నాయక్ – టీఆర్ఎస్

74.స్టేషన్ ఘన పూర్ – తాటికొండ రాజయ్య – టీఆర్ఎస్ 

75.భూపాల పల్లి – గండ్ర వెంకటరమణరెడ్డి – కాంగ్రెస్

76.డోర్నకల్ –రెడ్యా నాయక్ – టీఆర్ఎస్

77.మలక్ పేట్ – అహ్మద్ బిన్ – AIMIM

78.సనత్ నగర్ – తలసాని శ్రీనివాస్ యాదవ్- టీఆర్ఎస్

79.చాంద్రాయణగుట్ట – అక్బరుద్దీన్ ఒవైసీ – AIMIM

80.అంబర్ పేట్ – కాలేరు వెంకటేశం – టీఆర్ఎస్

81.కర్వాన్ – కుసర్ మొహిద్దిన్ – AIMIM

82.యాకుత్పురా – సైద్ అహ్మద్ పాశ – AIMIM

83.ఖైరతాబాద్ – దానం నాగేందర్ – టీఆర్ఎస్

84.గోశ్ మహల్ – రాజా సింగ్ –బీజేపి

85.సికింద్రాబాద్ – పద్మ రావు – టీఆర్ఎస్

86.జూబ్లీహిల్స్ – మాగంటి గోపినాద్ – టీఆర్ఎస్

87.చార్మినార్ – ముంతాజ్ అహ్మద్ ఖాన్ –AIMIM

88.సికింద్రాబాద్ కంటోన్మేంట్ – జి.సాయన్న – టీఆర్ఎస్

89.నాంపల్లి –  జఫ్ఫార్ హుస్సేన్ – AIMIM

90.బహదూర్ పురా – మోఅజాం ఖాన్ – AIMIM

91.ముషిరాబాద్ – ముతా గోపాల్ – టీఆర్ఎస్

92.కోడంగల్ – నరేంద్ర రెడ్డి – టీఆర్ఎస్

93.వనపర్తి – సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి – టీఆర్ఎస్

94.షాద్ నగర్ – అంజయ్య – టీఆర్ఎస్

95.నారాయణపేట – రాజేందర్ రెడ్డి – టీఆర్ఎస్

96.గద్వాల్ – కృష్ణ మోహన్ రెడ్డి – టీఆర్ఎస్

97.కొల్లాపూర్ – బీరం హర్షవర్ధన్ రెడ్డి – కాంగ్రెస్

98.జడ్చేర్ల – చర్లకోల లక్ష్మ రెడ్డి – టీఆర్ఎస్

99.నగరకర్నూల్ – మర్రి జనార్ధన్ రెడ్డి – టీఆర్ఎస్

100.ఎల్.బి.నగర్ – దేవిరెడ్డి సుధీర్ రెడ్డి – కాంగ్రెస్

101.మహబూబ్ నగర్ – శ్రీనివాస్ గౌడ్ – టీఆర్ఎస్

102.దేవరకద్ర – ఆలె వెంకటేశ్వర్ రెడ్డి- టీఆర్ఎస్

103.అచ్చంపేట్ – గువ్వల బాలరాజు – టీఆర్ఎస్

104.మక్తాల్ – చిట్టెం రామమోహన్ రెడ్డి – టీఆర్ఎస్

105.కల్వకుర్తి – జైపాల్ యాదవ్ – టీఆర్ఎస్

106.ఆలంపూర్ – అబ్రహం – టీఆర్ఎస్

107.వికారాబాద్ – ఆనంద్ మెతుకు – టీఆర్ఎస్

108.ఉప్పల్ – సుభాస్ రెడ్డి – టీఆర్ఎస్

109.మహేశ్వరం – సబితా ఇంద్రా రెడ్డి – కాంగ్రెస్

110.కుత్బుల్లాపూర్ – వివేకానంద్ – టీఆర్ఎస్

111.చేవెల్ల – కాలే యాదయ్య – టీఆర్ఎస్

112.మల్కాజ్ గిరి – హనమంత్ రావు – టీఆర్ఎస్

113.రాజేంద్రనగర్ – ప్రకాశ్ గౌడ్ – టీఆర్ఎస్

114.ఇబ్రహీంపేట్ –  రంగా రెడ్డి – BSP

115.పరిగి – మహేష్ రెడ్డి – టీఆర్ఎస్

116.సేర్లింగంపల్లి – ఆరెకపూడి గాంధీ – టీఆర్ఎస్

117.కూకట్ పల్లి – మాధవరం కృష్ణ రావు – టీఆర్ఎస్

118.మేడ్చల్ – మల్లా రెడ్డి – టీఆర్ఎస్

119.తాండూర్ – రోహిత్ రెడ్డి – కాంగ్రెస్

 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*