రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ భూమా శోభానాగిరెడ్డి

Ysrcp

వైఎస్సార్సీపీఆళ్లగడ్డఎమ్మెల్యేఅభ్యర్థిభూమాశోభానాగిరెడ్డిరోడ్డుప్రమాదంలోతీవ్రంగాగాయపడ్డారు. ఆళ్లగడ్డసమీపంలోని గూబగుండం మెట్టవద్దరోడ్డుపై ఉన్న వరికుప్పలను తప్పించబోయి ఆమె ప్రయాణిస్తున్న కారుబోల్తాపడటంతో ఈఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆమెపరిస్థితి విషమంగానే ఉందని, ఐసీయూలోచికిత్సఅందిస్తున్నామనివైద్యులు తెలిపారు. వివరాళ్ళొ కి వెళ్తె నిన్ననంద్యాలలో జరిగినవైఎస్సార్సీపీ జనభేరిసభల్లోపాల్గొన్నఅనంతరంఆళ్లగడ్డలోని తననివాసానికి ఆమె తిరిగి వస్తుండగా రాత్రి 11 గంటల సమయం లోఈప్రమాదం జరిగింది. ఆమెపరిస్థితి విషమంగా ఉండడంతో ప్రాథమిక చికిత్స జరిపిన అనంతరం హైదరాబాదులోని కేర్ ఆసుపత్రికి తరలించారు. గుండెవైపు 7 పక్కటెముకలు విరిగిపోయినట్టు, మెదడులోని నరాలు తెగిపోయినట్టు వైద్యులుతెలిపారు. ప్రస్తుతం ఆమె అపస్మారకస్థితిలోఉన్నారు. ఆమెతో పాటు ఇద్దరు గన్మెన్లు, డ్రైవర్కుకూడా తీవ్రగాయాలయ్యాయి.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*