మార్చి 31 న “ఈగ” పాటలు

మార్చి 31 న "ఈగ" పాటలు

eega-movie-poster-by-web2look-comరాజమౌలి దర్శకత్వం వహిస్తున్న ప్రస్తుత  సినిమా "ఈగ". రాజమౌలి మర్యాదరామన్న తరువాత దర్శకత్వం వహిస్తున్న సినిమా "ఈగ". ఇందులొ నాని కథానాయకుడిగ సమంత కథానయికగ మరియు సుదీప్ ప్రదాన పాత్రలుగ నటిస్తున్నారు.వారాహి చలనచిత్ర పతాకంపై కొర్రపాటి సాయి  ఈ సినిమానునిర్మిస్తున్నారు మార్చి 31న  పాటల విడుదల సందర్బంగ S.S రాజమౌళి మాట్లాడుతూ ‘బలవంతుడైన విలన్‌, బలహీనమైన ఈగ చేతిలో ఎలా ఓడిపోయాడనేదే ఈ సినిమా కథ. కష్టమైన కథను నటీనటులు బాగా అర్థం చేసుకుని చేశారు. వినోదం, టెన్షన్‌, కలగలిసి ఆద్యంతం కొత్త అనుభూతినిచ్చే సినిమా ఇది. మార్చి 31న ఆడియో రిలీజవుతుంది. గ్రాఫికల్‌ వండర్‌ గా ఇది నిలుస్తుంది. 25న తమిళం లొ ఆడియో విడుదలవుతుంది’ అన్నారు. సంగీతం: ఎం.ఎం.కీరవాణి కెమెరా: సెంథిల్‌కుమార్ ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు కళ: ఎస్‌.రవీందర్ స్టైలింగ్‌: రమా రాజమౌళి సమర్పణ: డి.సు రేష్‌బాబు కథ-కథనం- దర్శ కత్వం: ఎస్‌.ఎస్‌.రాజమౌళి.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*